విద్యార్థులు పాఠ్యాంశాల్లో ప్రాథమిక అంశాలు నేర్చుకునేందుకు, ఉపాధ్యాయులు బోధనా పద్ధతుల్లో వినియోగించేందుకు టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళాలు ఎంతో ఉపయోగపడతాయని, టీచర్ల ప్రతిభకు దిక్సూచి�
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని డీఈవో రమేశ్‌కుమార్ అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో ఫౌండేషనల్ లిట్రసీ, న్యూమెర్సీ సమక్షంలో తొలిమెట్టు ఆధ్వర్యంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్�