టీచర్ల సర్దుబాటు విషయంలో పాఠశాల విద్యాశాఖ తాజా ఆదేశాలిచ్చింది. ఇక రిటైరయ్యే టీచర్లు, ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లే టీచర్ల స్థానాలను సర్దుబాటులో భాగంగా సర్ప్లస్ టీచర్లతో నింపాలని డీఈవోలకు సూచించింది.
Tapas | అసంబద్ధమైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.