దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.11,909 కోట్ల నికర లాభాన్ని గడించింది. మార్జిన్లు తగ్గుముఖం పట్�
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, వేతనాల పెంపు తదితర అంశాల కారణంగా ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలపై నిరాశాపూరితమైన అంచనాలు నెలకొనగా, వాటిని మించి సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజం టీసీఎస్ ఆదాయాన్ని, లాభాలను పెంచుక�