వేసవిని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక, ఏపీ, తెలంగాణలోని తుంగభద్ర నదీతీర ప్రాంతాల ప్రజలు, పశుపక్షాదులకు తాగునీటి అవసరాల కోసం టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర జలా శయం మరమ్మతు లకు టీబీ బోర్డు పచ్చ జెండా ఊపింది. శుక్ర వారం కర్ణాటకలోని హోస్పేట్ లోని తుంగ భద్ర మండలి కార్యాల యంలో చైర్మన్ ఎస్ఎన్ పాండే అధ్యక్షతన బోర్డు సమా వేశం జరిగి ంది.