IT Returns | నోయిడా కేంద్రంగా సేవలందిస్తున్న ఐటీ కంపెనీలో ఐటీ ప్రొఫెషనల్ గా పని చేస్తున్న సంజయ్ తోమర్ అనే నిపుణుడు పాత ఆదాయం పన్ను విధానం ద్వారా ఏటా దాదాపు రూ.53 వేల ఆదాయం పన్ను ఆదా చేస్తున్నాడు.
IT Returns | మీరు ఏటా రూ.10 లక్షల ఆదాయం పొందుతున్నారా.. అయితే పాత పన్ను విధానంలో దాదాపు రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లయిమ్ చేయొచ్చు.