Tata Curvv | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఆగస్టు ఏడో తేదీన ఆవిష్కరించనున్న టాటా కర్వ్ కారును ఐసీఈ, ఈవీ వేరియంట్లలో ఆవిష్కరించనున్నది.
MG Motor CUV EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ (MG Motor) భారత్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ కారు ‘సీయూవీ (CUV)’ వచ్చే ఫెస్టివ్ సీజన్లో ఆవిష్కరించనున్నది.
Tata Curvv - Curvv.ev | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) తన న్యూ ఎస్యూవీ కూపే (SUV Coupe).. టాటా కర్వ్ (Tata Curvv) ఆవిస్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.