కర్ణాటకలోని రాయచూర్‌లో (Raichur) దారుణం చోటుచేసుకున్నది. పెన్ను దొంగిలించాడని (Pen Theft) 3వ తరగతి విద్యార్థిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మెదక్ జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్ వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెదక్ డీఎల్పీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి డీపీవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.