Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) భారత్‌ను కలవరపెడుతున్నది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో మరో కేసు వెలుగుచూసింది.
హెరాయిన్| నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మత్తుమందు పట్టుబడింది. సోమవారం ఉదయం టాంజానియా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి నుంచి డీఆర్ఐ అధికారులు పెద్దమొత్తంలో హెరాయిన్‌ను పట్టుకున్నారు.