కొందరు తమలో సామర్థ్యం ఉన్నప్పటికీ కెరీర్లో ఎదగలేకపోతారు. మరికొందరు ట్యాలెంట్తోపాటు మరికొన్ని కారణాలతో సమున్నత స్థానాలకు చేరుతారు. ఒకప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ (U-19 World Cup) సాధించిన భారత జట్టులో సభ్యులైన
విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు, 2008లో అతడి సారథ్యంలోనే అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్లో కొత్త అవతారమెత్తనున్నాడు.ఈసీజన్లో తన్మయ్ అంపైర్‌గా సేవలందించనున్నా�