తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) సీఈవోగా పూర్తిస్థాయి బాధ్యతలతో పాటు ఎక్స్-అఫీషియో డైరెక్టర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డి నియమితులయ్యారు.
భావవ్యక్తీకరణలో భాష కీలకమని, భాష ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చని కార్మిక, ఉపాధి కల్పన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీకుముదిని అన్నారు.