Talasani Shankar Yadav | కార్మికులు, వర్తకుల సమస్యల పరిష్కారం కోసం తలసాని శంకర్ యాదవ్(Talasani Shankar Yadav) ఎనలేని సేవలు అందించారని పలువురు స్మరించుకున్నారు.
Minister Ponnam | తలసాని శంకర్ యాదవ్(Shankar Yadav) కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కార్మికుల పక్షపాతిగా నిలిచారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.
KTR | మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ వర్తకుల సంఘం అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్కు(Talasani Shankar Yadav) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నివాళులు(Tribute) అర్పించారు.