radio tower theft | దొంగలు ఒక రేడియో రిలే స్టేషన్లోకి చొరబడ్డారు. 200 అడుగుల పొడవైన రేడియో టవర్, ట్రాన్స్మిటర్, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. (radio tower theft) దీంతో ఆ రేడియో ప్రసారాలు బంద్ అయ్యాయి.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ఒక టీవీ న్యూస్ ఛానల్ కార్యాలయంలో తనిఖీ చేశారు. అందులో ఉన్న ప్రభుత్వ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాబూల్‌లోని టోలో న్యూస�