ఎన్నికల ముందు ఇచ్చి న హామీలను నెరవేర్చాలని, అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద రఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28 నుంచి అన్ని గ్రామపంచాయతీలు, ము న్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో అధికారులు ప్ర జల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.