ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల్లో ఇంటి పేరు ముందు, వెనుక ఉండడం, పేర్లలో స్పెల్లింగ్ తప్పులు, వయస్సులో తేడాలు వంటి చిన్నపాటి లోపాలపై ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చుంచుపల్లి తాసీల్దార్
వలస గ్రామాల ప్రజలు, ముఖ్యంగా కొత్తగూడెం ఏరియా జీకే ఓసి విస్తరణలో భాగంగా నైన్ ఇంక్లైన్ కాలనీ వాసులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఎస్ ఐ ఆర్ లో భాగంగా సింగరేణి 9వ ఇంక్లైన్ పరిధి నుండి గతంలో పునరావాసం పొందిన ఓటర�