రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అమెండెడ్ భారత్‌నెట్ ప్రొగ్రామ్(ఏబీపీ) కింద టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్‌పై కేంద్ర మంత్రి జ్యోతిరా
రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి తెలంగాణా ఫైబర్‌నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు కల్పించనున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు వెల్లడించారు.