సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం అమెరికా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఆయన ఇప్పుడు అధ్యక్షుడి హోదాలోఅమెరికాలో పర్యటిస్తున్నారు.
Syria | పదవీచ్యుతుడైన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజధాని నగరం డమాస్కస్కు ఉత్తర దిశలో 30 కి.మీ. దూరంలో అల్ కుటేఫా వద్ద ఓ శ్మశాన వాటిక భూమి అడుగున సెల్లార్�