దివీస్ ల్యాబ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.430 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.356 కోట్ల కంటే ఇది 21 శాతం అధికం.
కోల్‌కతా, జూలై 28: చమురును వెలికితీసే కొత్త టెక్నాలజీని ఐఐటీ-ఖరగ్‌పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఫ్రాక్షన్-రెడ్యూస్డ్ పాలిమర్ విధానంలో స్వదేశీ పరిజ్ఞానంతో తాము అభివృద్ధి చేసిన భారీ సింథటిక్ అణు