Telangana | రాజశ్యామల(Rajshyamala) అమ్మవారి అనుగ్రహంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి(Telangana Development) సాధిస్తోందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ(Swaroopanandendra Saraswathi) స్వామి అన్నారు.
యాత్రను ప్రారంభించిన స్వరూపానందేంద్ర31న తిరుమల శ్రీనివాసుడి దర్శనంతో ముగింపు హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ధర్మజాగృతి కోసం దళిత గిరిజనులతో విశాఖ శారదాపీఠం చేపట్టిన తిరుమల యాత్ర ప్రారంభమైంది. చిన