రామనవమిని ఏకాంతంగా నిర్వహించాలి

స్వరూపానందేంద్రస్వామి సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 21న శ్రీరామ నవమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించాలని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి సూచించారు. ఆలయాల్లో ఉత్సవాలు, గ్రామాల్లో జాతరలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలని ఒక ప్రకటనలో కోరారు. హరిద్వార్ కుంభమేళాలో విశాఖ శారదాపీఠం చేపట్టిన అన్నప్రసాద వితరణను నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

