Arjun Reddy Movie | ఐదేళ్ల క్రితం వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది.
కరోనా సెకండ్ వేవ్‌తో కొన్ని సినిమాలు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్నాయి. వాటిలో హనురాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఒకటి.