కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 88 వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్టీరింగ్ టై రాడ్‌లో సమస్యలు తలెత్తడంతో 87,599 యూనిట్ల ఎస్-ప్రెస్సో, ఈకో మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది.
మారుతి సుజు కీ..దేశీయ మార్కెట్‌కు ఐదు డోర్లు కలిగిన ఎస్యూవీ జిమ్నీని పరిచయం చేసింది. ఈ కారు రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల మధ్యలో లభించనున్నది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలో తొలి స్థానంపై దృష్టి సారించ