Thief | రామాయంపేట, మార్చి 20 : రామాయంపేట పట్టణం పట్టణంలోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఎల్లమ్మ కాలనీ ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలోనే గుర్తుతెలియని వ్యక్తి ఓ ఇంటి తాళాలను పగులగొడ్తున్నాడు.
శ్రీనగర్: భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులు మైన్ఫీల్డ్లోకి ప్రవేశించి పేలుడులో మరణించారు. జమ్ముకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 22న నౌషేరా స�