Crime news | కనిపెంచిన బిడ్డపట్ల ఓ తండ్రి కర్కషంగా వ్యవహరించాడు. ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడు. ఆమె రెండు చేతులు వెనక్కి విరిచి కట్టి తీసుకెళ్లి, ఓ కాలువలో తోసేశాడు.
Crime news | అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను తలపై సుత్తితో కొట్టి చంపాడు. ఇద్దరు పిల్లలను తల్లిలేని వాళ్లను చేశాడు.