Shiva Child Artist | నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘శివ’ అప్పట్లో ఇండియన్ సినిమాకే కొత్త దిశా నిర్ధేశం చేసింది. 35 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ రీ-రిలీజ్కు సిద్ధమవుతోంది.
Vanasthalipuram | వనస్థలిపురంలో పాల వ్యాను బీభత్సం సృష్టించింది. సుష్మా థియేటర్ సిగ్నల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన పాల వ్యాను అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.