Vaadivaasal | తమిళ స్టార్ నటుడు సూర్య తన అప్కమింగ్ ప్రాజెక్ట్ వెట్రిమారన్ దర్శకత్వంలో రాబోతున్న వాడివాసల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Vaadivaasal | కంగువ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నటుడు సూర్య. భారీ బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకు అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు సూర్