సూర్య 42 (Suriya 42)గా వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ను విడుదల చేయగా..ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి సూర్య అభిమానుల్లో జోష్ నింపుతోంది.
మాస్ డైరెక్టర్ సిరుతై శివ (Siruthai Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 42 (Suriya 42) సినిమా రీసెంట్గా చెన్నైలో గ్రాండ్గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు చెన్నైలో మొదలైంది.