వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్లుంది బీజేపీ నాయకుల తీరు. తెలంగాణపై వీళ్లకు ప్రేమ లేదు. కానీ ఇక్కడ సీట్లు కావాలి. ఇక్కడి ప్రజల సమస్యలేమీ వారికి పట్టవు. కానీ అధికారం ఇవ్వమని ప్రజలను
ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానేనని ఆర్ అండ్‌బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడులో తనతోపాటు ప్రచారంలో పాల్గొనే బాలొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధ�