పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ఇది తీవ్రమైన అంశమేనని పేర్కొన్న ఆయన దీనిపై రాద్ధాంతం అనవసరమని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు
PM Modi | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.
Diamond Hub | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ (Surat Diamond Bourse) భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రేపు (డిసెంబర్ 17న) ప్రారంభించనున్నారు.