Netflix Upcoming Projects | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో త్వరలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. తాజాగా ఈ సినిమాల అనౌన్స్‌మెంట్‌ని పంచుకుంది నెట్‌ఫ్లిక్స్
Sundeep Kishan | యువ నటుడు సందీప్ కిషన్ ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. సూపర్ సుబ్బు అంటూ వస్తున్న ఈ వెబ్ సిరీస్ టీజర్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు.