OTT Releases This Week | ఈ వారం ఓటీటీ (OTT) ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు పలు హాలీవుడ్, అంతర్జాతీయ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ వీకెండ్ వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలై సందడి చేస్తున్నాయి. మరి ఈ వీకెండ్ ఏఏ చిత్రాలు వచ్చాయి అనేది చూసుకుంటే!
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
సూపర్ సుబ్బు (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
దాదీ కీ షాదీ (హిందీ)
ఎనోలా హోమ్స్ 3 (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
ది చోరల్ (ఇంగ్లీష్)
సర్వైవల్ ఆఫ్ ది థికెస్టో: సీజన్ 3 (ఇంగ్లీష్ – సిరీస్)
ది మిడ్నైట్ రొమాన్స్ ఇన్ హగ్వాన్ (కొరియన్)
సమ్మర్ ’36 (ఫ్రెంచ్, ఇంగ్లీష్, హిందీ – సిరీస్)
హ్యూమన్ వేపర్ (జాపనీస్, ఇంగ్లీష్)
డీమన్స్ ఆఫ్ ది షాడో రెల్మ్ (జాపనీస్)
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)
ఇసకపట్నం (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
ఎల్లే: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ లీగల్లీ బ్లోండ్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ – సిరీస్)
ప్రొటెక్టర్ (ఇంగ్లీష్)
ప్రైమ్ వీడియో (రెంట్):
అబ్సెషన్ (ఇంగ్లీష్ – యాపిల్ టీవీ+ లో కూడా లభ్యం)
బ్లేడ్స్ ఆఫ్ ది గార్డియన్స్ (ఇంగ్లీష్)
ది గెట్ అవుట్ (ఇంగ్లీష్)
పిట్ఫాల్ (ఇంగ్లీష్)
షీ ఈజ్ ది హి (ఇంగ్లీష్)
సైలెంట్ ఫ్రెండ్ (ఇంగ్లీష్)
మ్యాన్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్)
జియో హాట్‌స్టార్ (JioHotstar)
మాలీవుడ్ టైమ్స్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ – సింప్లీసౌత్, మనోరమ మ్యాక్స్‌లలో కూడా లభ్యం)
తవ్వై (హిందీ)
ప్రీతమ్ అండ్ పెడ్రో (హిందీ – సిరీస్)
ది డెవిల్ వేర్స్ ప్రాడా 2 (ఇంగ్లీష్)
ఎక్స్-మెన్ 97: సీజన్ 2 (ఇంగ్లీష్)
ఆహా వీడియో (AhaVideo)
డబుల్ బ్యారెల్ (తెలుగు)
మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు)
ఈటీవీ విన్ (ETvWin)
గుర్తుకొస్తున్నాయి (తెలుగు – సిరీస్)
డిజిటల్ డెత్ (తెలుగు)
జీ5 (Zee5)
వీరభద్రుని రహస్యం (తెలుగు – వీక్లీ సిరీస్)
ముత్తాశి (మలయాళం – సిరీస్)
సత్లూజ్ (పంజాబీ, హిందీ)
సన్నెక్స్ట్ (Sunnxt)
హ్యాంగ్‌మ్యాన్ (తెలుగు)
ఎల్రా కాలేలియత్తే కాల (కన్నడ)
సోనీ లివ్ (SonyLiv)
కరక్కం (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
యాపిల్ టీవీ+ (Apple TV+)
సైలో: సీజన్ 3 (ఇంగ్లీష్ – సిరీస్)
హులు (Hulu)
రెడీ ఆర్ నాట్ 2 (ఇంగ్లీష్)
హెచ్‌బీఓ మ్యాక్స్ (HBO Max)
లీ క్రోనిన్స్ ‘ది మమ్మీ’ (ఇంగ్లీష్)
లయన్స్ గేట్ ప్లే (LionsGatePlay)
హాఫ్ మ్యాన్ (ఇంగ్లీష్)
షడ్డర్ (Shudder) స్మదర్డ్ (ఇంగ్లీష్)
సింప్లీ సౌత్ (SimplySouth)
పిరంతనాళ్ వాజ్తుకల్ (తమిళం)