మంత్రి కొప్పుల | చిప్కో ఉద్యమ నాయకుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ మృతి చెందడం బాధాకరమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ మృతి పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు.