చెరుకు సాగును నమ్ముకున్న రైతులు లాభాల బాట పడుతున్నారు. ఈ పంట సాగుతో లాభాలు తప్ప నష్టం ఉండదని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఒక్కసారి పంట సాగు చేస్తే మూడేండ్ల వరకు విత్తనం వేసే పని ఉండదని పేర్కొంటున్నారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. చెరుకు పంట ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్(ఎఫ్ఆర్పీ)ని క్వింటాల్‌కు రూ.10