ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రాజేంద్రనగర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజమున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.
ధ్వంసమైన నాలుగు కార్లు, రెండు బస్సులు ఓ కండక్టర్, పలువురు ప్రయాణికులకు గాయాలు వనస్థలిపురం, జనవరి 23 : సాగర్ రహదారి బీఎన్‌రెడ్డినగర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు బీభత్సం సృష్టించాయి. శ్రీపురంకాలనీ సమీప