ORR | ఓఆర్ఆర్పై ఒకదానికొకటి ఢీకొన్న 9 కార్లు.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రాజేంద్రనగర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజమున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రాజేంద్రనగర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజమున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనకవస్తున్న కార్లు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఇలా మొత్తం తొమ్మిది కార్లు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. అవన్నీ రోడ్డుకు అడ్డంగా ఆగిపోవడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, ఓఆర్ఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కార్లను తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడటంతో వారిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

