ఆఫ్రికా దేశం సూడాన్‌లో భారీగా విరిగిపడిన కొండ చరియలు ఒక గ్రామాన్నే తుడిచిపెట్టేశాయి. పశ్చిమ సూడాన్‌లోని డార్ఫర్ రీజియన్‌లో ముర్రా పర్వతాల సమీపంలో ఉన్న గ్రామంపైకి ఆగస్టు 31న భారీ వర్షం కారణంగా పెద్దయెత�
అంతర్గత కలహాతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్ (Sudan)లో పెను విషాదం చోటుచేసుకున్నది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు (Sudan landslide) విరిగిపడ్డాయి. దీంతో వెయ్యి మందికిపైగా మరణించారు.