లవ్, యాక్షన్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘సూర్యవర్మ’. సాయిప్రణీత్, పునర్వి, సుచరిత ప్రధాన పాత్రధారులు. కాసర్ల మురళి సంగీత దర్శకత్వంతోపాటు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఏపీలో అసంతృప్త పర్వం ముగిసినట్లే కనిపిస్తోంది. ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు అధికార వైసీపీలో తీవ్ర రచ్చకు దారితీసింది. నూతన కేబినెట్లో బెర్త్ దక్కని నేతలు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం