Maruti Suzuki Fronx | మారుతి సుజుకి ఫ్రాంక్స్ మార్కెట్లోకి వచ్చిన 10 నెలల్లోనే లక్ష కార్ల విక్రయ మార్కును దాటేసింది. అంతకుముందు గ్రాండ్ విటారా 12 నెలల్లో నమోదు చేసిన రికార్డును బ్రేక్ చేసింది.
Nissan Magnite EZ Shift | నిస్సాన్ మోటార్ ఇండియా తన మాగ్నైట్ ఈజీ-షిఫ్ట్ (Magnite Easy-Shift) మోడల్ కారు ధర డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పెరుగనున్నదని పేర్కొంది.