అధ్యాపకులు లేక విద్యాభ్యాసానికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం కల్వకుర్తి మున్సిపాలిటీ జయప్రకాశ్‌నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్ విద్యార్థులు ధర్నా చేపట్టారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్ నుంచి విద్యార్థి సంఘ �