Bareilly Man Thrown Into Air | బలమైన ఈదురు గాలులకు ఒక వ్యక్తి గాల్లోకి ఎగిరాడు. సుమారు 50 అడుగుల ఎత్తు వరకు గాలిలోకి ఎగిరిన అతడు కిందపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Massive waves | అమెరికాని శీలాకాల తుఫానులు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్ (New York) రాష్ట్రంలో ఉన్న వెస్ట్‌ఫీల్డ్ (Westfield) అనే పట్టణాన్ని బలమైన గాలులు (strong wind) కుదిపేశాయి.