స్ట్రోక్ బారిన పడుతున్న వారిలో యువత సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గతంలో కేవలం వృద్ధుల సమస్యగా భావించే బ్రెయిన్ స్ట్రోక్.. ఇప్పుడు యువతనూ వెంటాడుతున్నది.
బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి వెంటనే చికిత్స చేయాలి. చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు నగరా�