ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫొటోలను ముఖానికి ధరించి నిరసన తెలిపారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమ్మెలో భాగంగా నిరస
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అటకెక్కుతుండడంతో రేవంత్రెడ్డి సర్కారుపై క్రమంగా భ్రమలు తొలిగిపోతున్నాయి. దాంతో ఆయా వర్గాలన్నీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పడుతున్నాయి.