మొదటి పెట్టె ముందు సరైన సమాధానం చెప్పడంతో అందులో ‘గోమేధికం’ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకొన్న డిటెక్టివ్ రుద్ర రెండో పెట్టె మీద ఉంచాడు. దీంతో రెండో పెట్టెపై ఇలా రాసి ఉంది.
సాహిత్యాన్ని కాలం, రచనా విధానాల ఆధారంగా చూసినప్పుడు అది ప్రాచీన, ఆధునిక సాహిత్యంగా విభజించబడుతుంది. కథా సాహిత్యంపై పూర్తి అవగాహన లేనివారు కథను ఆధునిక సాహిత్యంగానే పరిగణిస్తారు.
Kasi Majili Kathalu Episode 78 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కన్యాకుబ్జ రాకుమారులు పశ్చిమ దిగ్విజయ యాత్ర చేస్తున్నారు. వారిలో పెద్దవాడైన శ్రీముఖుడు.. మహారాష్ట్ర రాకుమారిని పెళ్లాడాడు. మిగిలిన నలుగురూ వరుణద్వీపానికి వెళ�