ఆన్లైన్ బహుమతి | అన్లైన్లో బహుమతి గెలుచుకున్నారంటూ వచ్చిన ఒక లింక్‌ను ఒపెన్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.65వేలు తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఐఎంఈఐ నంబర్‌తో ఫిర్యాదు చేయండి హైదరాబాద్ నగర పోలీసుల సూచన ఇప్పటికే 66 మంది మొబైల్ ఫోన్లు రికవరీ హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): మీ ఫోన్ పోయిందా? లేదా దొంగతనం చేశారా? వెంటనే పోలీసులకు ఫిర్య�