సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. కొన్నిచోట్ల టాయిలెట్లకు తాళాలు వేసి ఉంచగా మరికొన్ని శుభ్రంచేసేవారు లేక అధ్వానంగా తయారయ్యాయి.
నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయం కంపు కొడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి జీ ప్లస్ టూ విధానంలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించిన భవనాలు నిర్వహణ లేక దుర్గంధం వె�