Kolkata Incident : ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీయేనని బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు.
Hindenburg Report : అదానీ విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలున్నాయని షార్ట్ సెల్లింగ్ సంస్ధ, మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్ తాజా నివేదిక దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.