‘ప్రజల ఫిర్యాదులపై తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి.. ఆ తర్వాత విచారణలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని చట్టపరంగా శిక్షించే అవకాశం ఉంటుంది.. ఎఫ్ఐఆర్ల నమోదులో జాప్యంచేస్తే ఆశించిన ఫలితాలు రావు’ అని స్టేష�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పని చేస్తేనే తెలంగాణ పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని నిలుపుకోగలుగుతుందని డీజీపీ జితేందర్ (DGP Jitender) అన్నారు.