హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం ఉప్పల్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వేశాఖను డిమాండ్ చేశారు.
దేశ అభివృద్ధి మూలాలను అర్థం చేసుకోవాలంటే మహనీయులను స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపినచ్చారు.
‘అందరి సంతోష మే మా ఆనందం. ప్రజలంతా సుఖ సంతోషాల తో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి. అదే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని’ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.