కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెల కుమార్ బోధనలో అత్యధిక సాంకేతికథ జోడించి, బోధన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడిగా ఎస్సీఆర్ట�
విద్యార్థులను ఉన్నతoగా తీర్చిదిద్ది నవ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు కావాలని ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర పరిశీలకులు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని జిల్లా ఫర�