ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉందనే సాకుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పేర్కొన్నది.
SHRC | తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో(SHRC) చైర్ పర్సన్, మెంబర్ (జ్యూడిషియల్), మెంబర్ (నాన్–జ్యూడిషియల్ ) లకు గాను ఏప్రిల్ 10 వ తేదీలోగా దారస్తులు సమర్పిం చాలని తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం తెలిపింది.