SHRC | రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్, సభ్యుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
SHRC | తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో(SHRC) చైర్ పర్సన్, మెంబర్ (జ్యూడిషియల్), మెంబర్ (నాన్–జ్యూడిషియల్ ) లకు గాను ఏప్రిల్ 10 వ తేదీలోగా దారస్తులు సమర్పిం చాలని తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం తెలిపింది.
హైదరాబాద్, మర్చి 13 : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో(SHRC) చైర్ పర్సన్, మెంబర్ (జ్యూడిషియల్), మెంబర్ (నాన్–జ్యూడిషియల్ ) లకు గాను ఏప్రిల్ 10 వ తేదీలోగా దారస్తులు సమర్పిం చాలని తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం తెలిపింది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల10వ తేదీన ప్రముఖ దిన పత్రికల ద్వారా నోటిఫికేషన్ జారీ చేశామన్నారు.
ఇందుకు అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దేశించిన ప్రొఫార్మాలో, తేదీ 10.04.2024 సాయంత్రం 5.00 గం.ల లోపు తెలంగాణ సచివాలయంలోని చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి పంపించాలని తెలియచేసింది. అయితే14.07.2023 తేదీ నాటి గత నోటిఫికేషన్ ను అనుసరించి దరఖాస్తు చేసిన వారందరూ, తిరిగి దరఖాస్తు చేయనవసరం లేదని స్పష్టం చేసింది. అర్హతలకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తులు అభ్యర్థులు https://telangana.gov.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చునని ఒక ప్రకటనలో తెలియచేసారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

